YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 7 October 2012

'సోనియా అల్డుడికి ఓ న్యాయమా?'

వైఎస్‌ఆర్‌జిల్లా: టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై వైఎస్‌ జగన్‌ బెయిల్ అడ్డుకున్నారని రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి ఆరోపించారు. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై వచ్చిన ఆరోపణలపై అమరనాథ్ రెడ్డి స్పందించారు. దేశంలో సోనియా అల్లుడికి ఓ న్యాయం, వైఎస్‌ కుమారుడికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు. వైఎస్‌ కుమారుడైతే వ్యాపారాలు చేయకూడదా అని అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!