నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గం టీడీపీ నేతకు రెవెన్యూ అధికారుల షాక్ ఇచ్చారు. టీడీపీ నేత తేరా చిన్నపు రెడ్డి అధిక భూములు కలిగిఉన్నారని నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని అతని భూములు స్వాధీనం చేసుకున్నారు. సీలింగ్ యాక్ట్ ప్రకారం 100 కోట్ల రూపాయల విలువైన 122 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది మంత్రి జానారెడ్డి కక్ష సాధింపు చర్యేనని చిన్నపు రెడ్డి అంటున్నారు
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment