వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సీబీఐ కస్టడీ ముగిసింది. ఈరోజు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఆయనను చంచల్ గూడ జైలు నుంచి అధికారులు నాంపల్లి ప్రత్యేక కోర్టుకు తరలించారు. జగన్ ను చంచల్ గూడ నుంచి సాధారణ వాహనంలో కోర్టులో హాజరుపరిచారు. ఈసందర్భంగా ట్రాఫిక్ ను నియంత్రించారు.
కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. అనుమతి లేకుండా ఎవరిని లోనికి అనుమతించటం లేదు. మీడియా ప్రతినిధులను సైతం గుర్తుంపు కార్డులుంటేనే లోనికి పంపించారు. కాగా కాగా జగన్ ను కలిసేందుకు తల్లి విజయమ్మ, సతీమణి భారతి, సోదరి షర్మిల నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు.

No comments:
Post a Comment