కందుకూరు : ప్రకాశం జిల్లా కందుకూరులో పోలీసులు సోమవారం అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రచార రధంలోని మైక్ సెట్ ను పోలీసులు తొలగించారు. ఇదేమని ప్రశ్నిస్తే కేవలం రోడ్ షో కు మాత్రమే అనుమతి ఉందని చెప్పుకొచ్చారు. పోలీసుల అత్యుత్సాహంపై పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment