పార్టీ ఎమ్మెల్యేలను కట్టడి చేయడానికి గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమ నేతలతో కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళ్లనున్నారని ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా ఎలా కట్టడిచేయాలా అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి వాయలార్ రవి కూడా బొత్సతో ఉదయం ఇదే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి వాయలార్ రవి కూడా బొత్సతో ఉదయం ఇదే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment