వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని సిబిఐ అధికారులు విచారించడం ఈ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అనంతరం ఆయనని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆయనని దాదాపు ఆరున్నర గంటలు విచారించారు. ఈరోజుతో జగన్ రెండవ విడత సిబిఐ కస్టడీ ముగిసింది. రేపు ఆయనని కోర్టులో హాజరుపరుస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment