న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని ఢిల్లీలో విచారించే అవకాశం లేదని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సీబీఐ ఛార్జిషీట్‌ల నుంచి వివరాలు తీసుకుంటున్నామని చెప్పాయి. ఈడీ ప్రతినిధులెవ్వరినీ ఇతర దేశాలకు పంపలేదని స్పష్టం చేశాయి. ఈ అంశాలపై కొన్ని పత్రికలలో వస్తున్న వార్తలు నిరాధారమైని తెలిపాయి. ఈడీ నియమ నిబంధనల మేరకే జగన్‌పై విచారణ జరుగుతుందని ఆ వార్గాలు తెలిపాయి.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment