YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 6 June 2012

'సాక్షి'పై చర్యలు అవసరంలేదు: ఇసి

సాక్షి పేపర్, సాక్షి టివి ఛానల్స్ పై ఎలాంటి చర్య అవసరం లేదని ఎన్నికల సంఘం(ఇసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భన్వర్ లాల్ చెప్పారు. సాక్షి పేపర్, ఛానల్ ని మూయించమని కాంగ్రెస్, టీడీపీలు ఇసికి ఫిర్యాదు చేశాయి. ఆ ఫిర్యాదుపై తాము న్యాయసలహా తీసుకున్నామని భన్వర్ లాల్ చెప్పారు. సాక్షిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలసిన అవసరంలేదని న్యాయనిపుణులు చెప్పినట్లు ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!