రామచంద్రపురం : ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం, ప్రతిపక్షాలు జగన్ పై కక్ష కట్టాయని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి, సినీనటి రోజా అన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు మద్దతుగా ఆమె విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రోజా సోమవారమిక్కడ మాట్లాడుతూ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల ప్రతిపాదన తనదేనన్న ఆజాద్... ఆంధ్రప్రదేశ్ లో తప్పా మరి దేశం అంతటా ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రచారానికి ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉండటంతో రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. |
Monday, 4 June 2012
ఆజాద్ వ్యాఖ్యలపై రోజా మండిపాటు
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment