కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని (ఏలూరు), సుజయ రంగారావు (బొబ్బిలి)లు తమ రాజీనామా పత్రాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు అందజేశారు. వీరిద్దరూ గాంధీభవన్ కు వెళ్లి పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది.
వీరిద్దరూ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. వీరిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.
వీరిద్దరూ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. వీరిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.
No comments:
Post a Comment