అయితే ఓదార్పు యాత్రలో జగన్‌కు ప్రజలనుంచి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వేధింపులు మొదలు పెట్టారని విమర్శించారు. శ్రీకాకుళంలో ఓదార్పు తరువాత అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అడ్డుకున్నారని, విజయనగరం నుంచి వేధింపులు మొదలయ్యాయని చెప్పారు. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాలని జగన్ తన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలతో కలిసి సోనియా గాంధీని కోరినా ఆమె వినిపించుకోలేదన్నారు. అంతటితో ఆగకుండా కుటుంబంలో చిచ్చుపెట్టి వివేకానందరెడ్డిని విడదీశారని విమర్శించారు. ఆ తర్వాత శంకర్రావుతో లేఖ రాయించి వేధింపుల వేగం పెంచారని చెప్పారు. సోనియాగాంధీ అనుమతితోనే తాను లేఖ రాశానని స్వయంగా శంకర్‌రావే చెప్పారని, ఆ తరువాతే ఆయనకు మంత్రి పదవి దక్కిందని గోనె గుర్తుచేశారు.
Monday, 4 June 2012
కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే వేధిస్తారా?

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment