ఎమ్మిగనూరు : కొంతమంది చేసే వ్యాఖ్యలు వింటుంటే వైఎస్‌ఆర్ మృతిపై అనుమానాలు బలపడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాట్లాడుతూ మూడు మ్యాప్‌లు ఉండాల్సిన చోట ఒక్క మ్యాప్ కూడా పెట్టకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. వెస్లీ గన్‌లో బుల్లెట్‌లు ఎటూ పోయాయే తేలాలన్నారు. రష్యా మీడియా వైఎస్ఆర్ మృతి పరిశోధనాత్మక కథనం రాసిందని విజయమ్మ చెప్పారు
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment