వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, మైసూరారెడ్డి సమక్షంలో మత్స్య సహకార సంఘాల ఫెడరేషన్ మాజీ చైర్మన్ మల్లయ్య, ఇతర నేతలు పలువురు ఆ పార్టీలో చేరారు. దేశచరిత్రలో ఏ ముఖ్య మంత్రి చేయనంతగా వైఎస్ మత్స్యకారులకు, గంగపుత్రులకు సహాయం చేశారని వారు చెప్పారు. 50 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉన్నా తమకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 80 లక్షల మంది గంగపుత్రుల, మత్స్యకారుల మద్దతు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కే ఉంటుందని చెప్పారు. రాష్ట్ర కమిటీతో చర్చించే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని మల్లయ్య తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment