నేర్జాంపల్లె : వైఎస్ షర్మిల మంగళవారం నేర్జాంపల్లె నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. నేర్జాంపల్లె నుంచి ఆమె పార్ణపల్లి మీదగా చిత్రవతి డ్యాం చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజనం తర్వాత షర్మిల అనంతపురం జిల్లాలో ప్రవేశించనున్నారు. అనంతరం తాడిమర్రి మండలం దాడితోట శివార్లలో షర్మిల బస చేయనున్నారు.
జిల్లాలో ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల మీదుగా సుమారు 200 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుంది. 70 గ్రామాల్లోని ప్రజలను షర్మిల కలుసుకోనున్నారు. ప్రజా సమస్యలు, కష్టాలను తెలుసుకుని సర్కారుకు కనువిప్పు కలిగించనున్నారు.

No comments:
Post a Comment