ప్రకాశం: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో పోటీ చేయాలని కొండా సురేఖ భావిస్తే.. తాము ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామని వైఎస్‌ఆర్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. త్వరలో చంద్రబాబు మైండ్ సెట్ పై క్యాసెట్ ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సినిమా వాళ్ల డైరెక్షన్ లో చంద్రబాబు యాత్ర చేయడం సిగ్గుచేటని బాలినేని విమర్శించారు.
ప్రకాశం: వచ్చే ఎన్నికల్లో పరకాలలోనే పోటీచేసి గెలుస్తానని వైఎస్ఆర్ సీపీ నేత కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలకు దోచుకోవడం తప్ప ప్రజాసమస్యలు పట్టడంలేదని సురేఖ ధ్వజమెత్తారు. చంద్రబాబు పాదయాత్ర పేరుతో దొంగజపం చేస్తున్నారని కొండా సురేఖ అన్నారు.
source:sakshi

No comments:
Post a Comment