ప్రకాశం: షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సినిమా డైరెక్షన్‌లో చంద్రబాబు చేసే పాదయాత్ర ఓ నాటకం, కాంగ్రెస్‌తో కుమ్మక్కైనందుకే చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదని బాలినేని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపడనవసరం లేదన్నారు. కుమ్మక్కు రాజకీయాలకు ప్రజలే బుద్ధిచెబుతారని బాలినేని శ్రీనివాస్ మండిపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment