YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 25 June 2012

జగన్ ను కలిసిన కుటుంబసభ్యులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యులు కలిశారు. మంగళవారం ఉదయం చంచల్ గూడ జైలుకు వచ్చిన వైఎస్ విజయమ్మ, భారతి ములాఖత్ లో భాగంగా జగన్ కు కలుసుకున్నారు. ఆరు రోజుల తర్వాత ఆయనతో ములాఖత్ అయ్యేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. నిన్న జగన్ ను కలిసేందుకు వచ్చిన పీఏ సంగ్మాకు అధికారులు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!