YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 26 June 2012

చంద్రబాల ఫిర్యాదులో పేర్లు లేవు: సిపి

వాసిరెడ్డి చంద్రబాల తమకు ఇచ్చిన ఫిర్యాదులో ఎవరిపేర్లను ప్రస్తావించలేదని సైబరాబాద్ సీపీ ద్వారకా తిరుమల రావు చెప్పారు. ప్రాథమిక విచారణలో నాచారం సీఐ శ్రీనివాస్ ద్వారా సాక్షి పత్రికా విలేకరి కాల్ డేటా పొందారని ఆయన తెలిపారు. చంద్రబాల ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసినట్లు చెప్పారు. విచారణ పూర్తి అయిన తర్వాత నాచారం సీఐ శ్రీనివాస్ పై శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తామన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!