అంతకుముందే ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు ఇస్తానని హామీ ఇచ్చినా మహిళలు నిలదీసిన వైనం ఆయనకు మింగుడు పడలేదు. దీంతో తాను చేసిన తప్పు చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది. అవునమ్మా.. అప్పుడు నేను ఉచిత విద్యుత్ ఇవ్వకుండా తప్పు చేశాను. ఇప్పుడు బాధపడుతున్నాను అన్నారు. రోడ్లు, తాగునీటిపై కూడా వెంకటాపురం గ్రామస్తులు ప్రశ్నలవర్షం సంధించారు. మీ ఆవేదన నాకు అర్థమైంది, పాత తప్పులను ఇప్పు డు పునరావృతం కానివ్వను అంటూ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
Sunday, 10 June 2012
బాబుకు చేదు అనుభవం

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment