విదేశీ బ్యాంకుల్లో కోట్లాది రూపాయల నల్లధనం దాచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై సీబీఐ విచారణ నిర్వహించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయికల్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సింగాపూర్, ఇంగ్లండ్,స్విట్జర్లాండ్‌దేశాల్లోని బ్యాంకుల్లో బాబుకు అకౌంట్లు ఉన్నాయని ఆయన సన్నిహితుడు కోలా కృష్ణమోహన్ మీడియాకు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో బాబు ఆస్తులపై ప్రజాసంఘాల నేతలు కోర్టును ఆశ్రయిస్తే స్టేలు తెచ్చుకుని బయటపడ్డారన్నారు.
Sunday, 10 June 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment