బాబు తనకు విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు లేవని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. చంద్రబాబే స్వయంగా తనకు ఐదు విదేశీ బ్యాంక్ ఖాతాల నంబర్లు ఇచ్చి.. అందులో డబ్బు వేయమన్నారని కోలా వివరించారు. సీబీఐ, ఈడీతో విచారణ జరిపిస్తే విదేశీ ఖాతాలు ఎంత డోర్‌మాట్‌లో(సస్పెన్స్ అకౌంట్స్, క్లోజ్ అకౌంట్స్) ఉన్న విషయం బయటకొస్తుందనే భయంతోనే చంద్రబాబు ఇలా బుకాయిస్తున్నారని చెప్పారు. ‘అంతే కాదు.. నారా లోకేష్ నా డబ్బుతో ఇంట్లో నుంచి ఒక మహిళా టీచర్‌తో జంప్ అయినప్పుడు.. ఆ రోజు విజయవాడ పర్యటనలో ఉన్న మీరు నా భుజంపై చేయి వేసి, పక్కకు తీసుకెళ్లి బెంగళూరు వెళ్లి వెతకమని చెప్పడం వాస్తవం కాదా? ఆ తర్వాతి రోజున పత్రికల్లో మీరు నా భుజంపై చేయి వేసిన ఫోటో పతాక శీర్షికన వచ్చిన మాట నిజం కాదా?’ అని నిలదీశారు. తనను ‘420’ అని చంద్రబాబు వ్యాఖ్యానించడంలో వాస్తవముందని కోలా అంగీకరించారు. అయితే, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. సీఎం కుర్చీ లాక్కున్న చంద్రబాబు విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటని కోలా కృష్ణమోహన్ అభిప్రాయపడ్డారు.
Monday, 11 June 2012
420 x 10=చంద్రబాబు: కోలా

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment