వైఎస్ఆర్ సీపీకి ఓటేయద్దొంటూ విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులో టీడీపీ-కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారు. చిత్రీకరించేందుకు యత్నించిన మీడియా సిబ్బందిపై టీడీపీ-కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. |
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment