మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని పలు గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్లిన ఓటర్లను క్యూలైన్లలో కలిసి అధికార కాంగ్రెస్ కార్యకర్తలు టిఫిన్, పలావ్ పొట్లాలు, కూల్‌డ్రింకులు అందించటంతో పాటు డబ్బులు పంపిణీ చేశారు. పలు బూత్‌లలో టీడీపీ ఏజెంట్లు బయటకు వెళ్లిపోయి కాంగ్రెస్‌కుసహకరించారు. నరసాపురంలోని స్టేషన్‌పేట, టేలర్ హైస్కూలు, ఎన్టీఆర్ కాలనీ, సీతారాంపురం నార్త్, జగన్నాథపురం ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు సరిచేశారు. మాధవాయిపాలెం, రుస్తుంబాద, వేములదీవి, చామకూరిపాలెం తదితర ప్రాంతాల్లో స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి.
Tuesday, 12 June 2012
నరసాపురం..అత్యధిక పోలింగ్

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment