YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 20 June 2012

జగన్ ను కలిసిన పీజేఆర్ కుమార్తె

దివంగత కాంగ్రెస్‌ నేత పి.జనార్ధనరెడ్డి కుమార్తె విజయారెడ్డి బుధవారం చంచల్‌గూడలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పీజేఆర్ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఆమె జగన్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు. జగన్‌కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కష్టాల పాలు చేస్తున్నారని విజయారెడ్డి అన్నారు. త్వరలో ఆయన ఇబ్బందులన్నీ తీరిపోతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!