YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 24 June 2012

జేడీ కాల్ లిస్ట్ పై విచారణ జరపాలి: నల్లపరెడ్డి

సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాల్ లిస్ట్ పై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ సోనియా, చంద్రబాబులకు సీబీఐ జేడీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారన్నారు.లక్ష్మీనారాయణ వ్యవహార శైలిపై ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవనున్నట్లు నల్లపరెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!