ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనప్పలు రాజీనామా చేశారు. సుమారు ౩ వేల మందికి పైగా పార్టీ కార్యకర్తలు కూడా వీరి బాట పడుతూ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా కలిసి నిర్మల్ లో భారీ ర్యాలీ నిర్వహించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment