వేల్పుల : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల రాకతో వేల్పుల జన సంద్రమైంది. మరో ప్రజాప్రస్థానం మూడోరోజు యాత్రలో వేల్పుల వచ్చిన ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారిపొడవునా పూలవర్షం కురిపించారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చారు. ఆత్మీయ స్వాగతం నడుమ వేల్పుల మీదుగా వైఎస్ షర్మిల ముందుకు సాగారు. ఆమె వెంట వైఎస్ విజయమ్మ, భారతి కూడా ఉన్నారు.
Saturday, 20 October 2012
జనసంద్రంగా మారిన వేల్పుల
వేల్పుల : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల రాకతో వేల్పుల జన సంద్రమైంది. మరో ప్రజాప్రస్థానం మూడోరోజు యాత్రలో వేల్పుల వచ్చిన ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారిపొడవునా పూలవర్షం కురిపించారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చారు. ఆత్మీయ స్వాగతం నడుమ వేల్పుల మీదుగా వైఎస్ షర్మిల ముందుకు సాగారు. ఆమె వెంట వైఎస్ విజయమ్మ, భారతి కూడా ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment