వేంపల్లె(వైఎస్సార్ జిల్లా): మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర గురువారం సాయంత్రం వేంపల్లె చేరుకుంది. షర్మిలకు వేంపల్లి వాసులు అపూర్వ స్వాగతం పలికారు. షర్మిల పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు తరలివచ్చిన జనంతో వేంపల్లి కిక్కిరిసింది. దారులన్ని జనంతో నిండిపోయాయి.
source:sakshi |
No comments:
Post a Comment