ఇడుపులపాయ : వేలాదిమంది మహానేత వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య షర్మిల గురువారం ఇడుపులపాయ నుంచి 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రను ప్రారంభించారు. అంతకు ముందు ఆమె వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులు అర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. కాంగ్రెస్ ,టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా షర్మిల నల్లబ్యాడ్జీ ధరించి యాత్రను చేపట్టారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ మీదగా మొదలైన మరో ప్రజా ప్రస్థాన యాత్ర తొలి మజిలీ వీరన్నగట్టుపల్లి వైపు కొనసాగుతోంది.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment