బెల్ట్ షాపులను తీర్చిదిద్ధిన చంద్రబాబునాయుడుకు మద్య నిషేధంపై మాట్లాడే హక్కు లేదని ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు మండిపడ్డారు. అంగన్ వాగీ మహిళలను గుర్రాలతో తొక్కించిన బాబు ఇప్పుడు వారిని మహరాణులను చేస్తామంటే నమ్మరని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. మహిళల ఉసరు తగిలే చంద్రబాబు గత రెండు ఎన్నికల్లో ఓడిపోయారని, వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదని రుద్రరాజు వ్యాఖ్యానించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment