హైదరాబాద్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి ఆరు పాటలతో రూపొందించిన సీడీ ప్రజలను ఆకట్టుకుంటోంది. గురువారం రాత్రి వేంపల్లెలో వైఎస్సార్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల ఈ పాట ల సీడీని ఆవిష్కరించారు. ‘‘అచ్చంగా రాజన్నలా.. ఉన్నడే జగనన్నా..’’ అనే పాట పాదయాత్రలో మార్మోగుతోంది. ‘‘ప్రస్థానం.. ప్రస్థా నం.. ప్రస్థానం... శర్మిలమ్మ చేపట్టిన మరో ప్రస్థానం..’’ పాటకు జనం నుంచి మంచి స్పందన వస్తోంది. కుర్చీ కోసం చంద్రబాబు ‘వస్తున్నా-మీ కోసం’ యాత్ర పేరుతో ప్రజలకు వద్దకు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తుంటే.. ‘ఇందిరమ్మ బాట’ తో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడంటూ సాగే పాటలకు మంచి ఆదరణ వచ్చింది.
Friday, 19 October 2012
అచ్చంగా రాజన్నలా..

Subscribe to:
Post Comments (Atom)
pls post that songs link here..........
ReplyDelete-------------------Thank You