ఇడుపులపాయ : ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వానికి వైఎస్ షర్మిల పాదయాత్ర మేలుకొలుపని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. అధికార, విపక్షాల కుట్రలు ఛేదించడానికి మరో ప్రజా ప్రస్థానం మొదలైందని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు. కులాలు, మతాలకు అతీతంగా ప్రజలు పాదయాత్రకు మద్దతు పలుకుతున్నారని వైఎస్ వివేకా చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment