భూమయ్యగారి పల్లె : మరో ప్రజాప్రస్థానంలో భాగంగా నేడు షర్మిల మూడోరోజు పాదయాత్ర వైఎస్‌ఆర్ జిల్లాలోని భూమయ్యగారి పల్లె క్రాస్ వద్దనుంచి ప్రారంభమై వేల్పులకు చేరుకుంటుంది. అక్కడినుంచి బెస్తవారి పల్లెకు, అక్కడినుంచి పులివెందుల ఆర్టీసి బస్టాండ్ సెంటర్‌కు చేరుకుంటుంది. అనంతరం బస్టాండ్ సెంటర్‌నుంచి పూల అంగళ్ల సర్కిల్ దాకా షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత రిషీ స్కూల్‌లో షర్మిల రాత్రికి బస చేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment