YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 10 June 2012

కోర్టు ఆదేశాలతో జగన్ కు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం


కోర్టు ఆదేశాలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం నుంచి బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో చంచల్ గూడకు తరలించారు. ఈరోజు ఉదయం వ్యక్తిగత భద్రత ఉన్నఆయన్ని ఓ క్రిమినల్‌ మాదిరిగా సాధారణ పోలీస్‌ వాహనంలో కోర్టుకు తరలించిన విషయం తెలిసిందే. దీనిపై జగన్‌ తీవ్ర ఆక్షేపణ తెలపడంతో ప్రధాన న్యాయమూర్తి సిబిఐ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక వాహనం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలతో జగన్‌కు ప్రత్యేక బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!