చిత్రావతి రిజర్వాయర్‌కు ఈ ఏడాది ముందుగానే నీరు విడుదల చేసి సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులకు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. పులివెందుల మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కారానికి 4.50 లక్షల రూపాయలను ఎమ్మెల్యే, ఎంపీ నిధుల నుంచి మంజూరు చేశారు. పులివెందుల మున్సిపాలిటీలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను కోరారు. పులివెందులలో వైఎస్ఆర్ కాలనీ పనులను త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ ఆధికారులకు సూచించారు. |
Tuesday 19 June 2012
అధికారులకు వైఎస్ విజయమ్మ లేఖ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment