YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 18 June 2012

చంద్రబాబు బంధువుల విదేశీ బ్యాంక్ ఖాతాల వివరాలు

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బంధువులు, సన్నిహితులకు చెందిన 10 విదేశీ బ్యాంక్ ఖాతాల వివరాలను కోలా కృష్ణమోహన్ వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయలేకపోయిన్నట్లు తెలిపారు. అందుకే పత్రికా ప్రకటన విడుదల చేశానన్నారు. 1998కి ముందే ఈ ఖాతాలను తెరిచినట్లు తెలిపారు. హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ ఛార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ఈ ఖాతాలను తెరిచినట్లు వివరించారు. లక్షలాది డాలర్ల మేర లావాదేవీలు వీటిలో జరిగాయి. ఈ వివరాలన్నింటినీ హైకోర్టు, కేంద్రం, ఈడీలకు సమర్పిస్తానని తెలిపారు. నిజాలు వెల్లడించినందుకు ప్రజలందరూ తనని భిమానిస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

కోలా వెల్లడించిన బ్యాంక్ ఖాతాల వివరాలు:

1. నారావారిపల్లెకు చెందిన నారా గణేష్ బాబు, అపర్షియా బ్యాంక్, మారిషస్ ఖాతా నెంబరు: 65293650745655

2. నారావారి పల్లెకు చెందిన నారా రజనీ, ఇండియన్ ఓసియన్ ఇంటర్నేషనల్ బ్యాంక్, మారిషస్. ఖాతా నెంబరు:
88865928682567

3. నారా రజనీ పేరిట మరో ఖాతా ఉంది. బ్యాంక్ ఒన్ మారిషస్. ఖాతా నెంబరు: 7348681609334

4. నారావారిపల్లెకు చెందిన ఎ.ముణిరత్నం నాయుడు, బ్రమేర్ బ్యాంకింగ్ కార్పొరేషన్, మారిషస్. ఖాతా నెంబరు:33492486101485

5. నారావారిపల్లెకు చెందిన నారా దశరథరామయ్య, బ్రమేర్ బ్యాంకింగ్ కార్పొరేషన్, మారిషస్.ఖాతా నెంబరు: 33492486101488

6. నారా గణేష్ బాబు, నారా గోవిందరాజులు - బ్యాంక్ ఒన్ మారిషస్.ఖాతా నెంబరు: 7348681609333

7. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబరు 10కి చెందిన చదలవాడ భాస్కరరావు, బ్యాంక్ ఒన్ మారిషస్.ఖాతా నెంబరు: 7348681609325

8. చదలవాడ ఝాన్సీలక్ష్మి - బ్యాంక్ ఒన్ మారిషస్.ఖాతా నెంబరు: 7348681609327

9. చదలవాడ యామిని- బ్యాంక్ ఒన్ మారిషస్. ఖాతా నెంబరు:7348681609326

10. పులగారిపల్లెకు చెందిన కంభంపాటి సురేష్ కుమార్, బ్యాంక్ ఒన్ మారిషస్. ఖాతా నెంబరు: 73488816093214

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!