న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్ పాదయాత్ర మరవలేనిదని కాంగ్రెస్ సీనియర్ నేత వయలార్ రవి అన్నారు. వైఎస్ఆర్ పాదయాత్ర పుస్తకావిష్కరణలో వాయలార్ రవి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ పాదయాత్రతోనే రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారం చేపట్టిందని రవి వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్ వారసత్వం కాంగ్రెస్ పార్టీదేనని వయలార్ రవి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment