కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ "ఫీజు దీక్ష"కు హైద్రాబాద్‌లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దివంగత మహనేత వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్‌మెంట్
పధకాన్ని నీరుగారుస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ఇందిరాపార్క్ వేదికగా రెండు రోజుల పాటు ఆమె నిరాహర దీక్ష చేయనున్నారు.
పధకాన్ని నీరుగారుస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ఇందిరాపార్క్ వేదికగా రెండు రోజుల పాటు ఆమె నిరాహర దీక్ష చేయనున్నారు.
No comments:
Post a Comment