విజయవాడ: కరెంట్ తీగ పవరేంటో పట్టుకుంటేనే తెలుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీనటి రోజా అన్నారు. జగన్మోహన రెడ్డిని అరెస్ట్ చేస్తే కాని ఆయన పవర్ ఏంటో కాంగ్రెస్ కు తెలియలేదని ఎద్దేవా చేశారు. కొల్లేరు వలసలకు కారణం ఆనాడు చంద్రబాబు జారీ చేసిన 120 జీవోనేనన్నారు. బీసీలపై బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె విమర్శించారు. రానున్నది వైఎస్ జగన్ రాజ్యమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Wednesday, 5 September 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment