పులివెందుల : గొంతు, చెవి, ముక్కు రుగ్మతలున్న పిల్లల కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనుంది. ఈనెల 9వ తేదీన పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటలో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్టు పార్టీ ప్రకటించింది.
ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ జరుగనున్న చికిత్సా శిబిరానికి వచ్చి ఉచిత సహాయాన్ని పొందాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో స్థానికులతో వైఎస్ విజయమ్మ మంగళశారం కాసేపు ముచ్చటించారు.

No comments:
Post a Comment