కడప: ప్రజలకు వైద్య సదుపాయాలను అందుబాటులోకి తేవడానికి వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. నేడు,రేపు రైల్వేకోడూరు, చక్రాయపేటలో సాహి ఫౌండేషన్ ఫర్ హియరింగ్ ఎయిడ్ ఆధ్వర్యంలో చెవి సంబంధించిన వ్యాధులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది.
ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు శనివారం రైల్వేకోడూరులో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీనేత వైఎస్ కొండారెడ్డి, పలువురు పార్టీనేతలు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరాల్లో 15మంది అపోలో వైద్యులు పాల్గొంటున్నారు. శస్త్ర చికిత్స అవసరం అయినవారిని హైదరాబాద్ కు రిఫర్ చేయనున్నారు.

No comments:
Post a Comment