కాంగ్రెస్ పార్టీ తో వీలీనంపై వస్తున్న వార్తలను వైఎస్ విజయమ్మ తోసిపుచ్చారు. పీటీఐ వార్తా సంస్థ కథనాన్ని వైఎస్ విజయమ్మ ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ సీపీ విలీనమయ్యే అవకాశముందని కొన్ని టెలివిజన్ ఛానెల్లు శుక్రవారం సాయంత్రం నుంచి దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. విలీన వార్తలు అవాస్తవమని వైఎస్ విజయమ్మ తెలిపారు.
Friday, 7 September 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment