ప్రజలకు మేలు చేయాలనే తపన కాంగ్రెస్ సర్కారుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి విమర్శించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదన్నారు. కిరణ్ సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను భారంగా పరిగణిస్తోందని శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఆంక్షలు ఎత్తివేసి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment