పులివెందుల బ్రాంచ్ కెనాల్(పిబిసి)కు నీటి విడుదలలో జరుగుతున్న జాప్యం విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అనంతపురం జిల్లా కలెక్టర్ ను ప్రశ్నించారు. ఆమె ఈరోజు అనంతపురం కలెక్టర్‌తో ఫోన్ లో మాట్లాడారు. ఈనెల 5న నీటివిడుదల చేస్తామని అనంతపురం కలెక్టర్ హామీ ఇచ్చారు. నీటి విడుదల విషయంలో మరోసారి వాయిదా పడితే ప్రాజెక్ట్ వద్ద రైతులతో దీక్ష చేస్తానని కలెక్టర్‌కు ఆమె తేల్చిచెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment