ఫీజు రీయింబర్స్‌ను కొనసాగించాలని రెండు రోజులుగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్ష ముగిసింది. విద్యార్థినులు ప్రియాంక, నవీనా లు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గత ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్‌పై పోరాడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విజయమ్మ అన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment