తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి పట్టణ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నుంచి 500 కోట్లు వచ్చే అవకాశం ఉండగా, నిధుల కోసం సర్కార్ ప్రయత్నాలు చేయకపోవడం దారుణమన్నారు. తక్షణమే నగర అభివృద్ది కోసం ప్రణాళికను తయారు చేయాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment