ఢిల్లీలో వైఎస్ పాదయాత్ర డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఆయన్ను కొనియాడిన నేతలు వైఎస్‌పై క్రిమినల్ కేసులు పెట్టినప్పుడు ఏమయ్యారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైఎస్‌ను కుటుంబం నుంచి వేరుచేసేందుకే కాంగ్రెస్ వాదంటూ నేతలు వైఎస్ ను కొనియాడారని అంబటి ఆరోపించారు. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోపార్టీలో విలీనం చేయాల్సిన దౌర్బాగ్యం లేదని కాంగ్రెస్, టీడీపీల నుంచి వస్తున్న నేతలే తమ పార్టీలో కలుస్తున్నారని ఆయన స్పష్టంచేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment