తిరుపతి : విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటుమాడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. మహానేత గుర్తులు చెరిపేయాలన్న ఉద్ధేశంతో విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టేందుకు కూడా వెనకాడటం లేదని ఆయన మంగళవారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌పై పార్టీ గౌరవధ్యక్షురాలు చేపట్టే ఫీజు పోరుకు విద్యార్థులు భారీగా తరలి రావాలని పిలుపిచ్చారు. వార్డ్ బాటలో భాగంగా పట్టణంలోని పలు వార్డులులో భూమన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment