YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 4 September 2012

విజయమ్మ దీక్ష పోస్టర్ విడుదల

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఫీజు దీక్ష పోస్టర్ ను పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ఇక్కడ విడుదల చేశారు. ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 6, 7 తేదీల్లో విజయమ్మ ఫీజు దీక్ష చేయనున్నారు. అర్హులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద మొత్తం ఫీజు చెల్లించాలని విజయమ్మ డిమాండ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!