విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతాని కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆపార్టీ నేత వంగవీటి రాధా పిలుపునిచ్చారు. ఆపార్టీ వైఎస్ఆర్ మూడో వర్ధంతి సందర్భంగా విజయవాడ మామిడి మార్కెట్ లో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం, వైద్య శిబిరాలను వంగవీటి రాధ ప్రారంభించారు.
సత్యనారాయణ పురం ఆర్ సిఎమ్ చర్చి సెంటర్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు రెండువందలమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాధా వైఎస్ఆర్ సీపీ కండువులను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

No comments:
Post a Comment